‘జన్‌కీ బాత్’ ముఖ్యం.. : రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో ‘వ్యవస్థ విఫలమైంది’ అని ఆరోపించారు. జన్‌కీ బాత్ ముఖ్యం అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలంతా రాజకీయ కార్యక్రమాలను, పనులను పక్కన పెట్టి కొవిడ్ రోగులకు, వారి బంధువులకు సహాయం అందిస్తూ వారి బాధలను తగ్గించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఇది కాంగ్రెస్ కుటుంబ ధర్మం’ అని ట్వీట్ చేశారు. దేశానికి ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తులు అవసరమని పేర్కొన్నారు. పార్టీ నేతలు తమకు తాముగా ముందుకు వచ్చి ప్రజల సేవలో పాల్గొనాలన్నారు.
‘System’ failed, so it’s important to do Jan ki baat:
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2021
In this crisis, the country needs responsible citizens. I request my Congress colleagues to leave all political work- just provide all help and ease the pain of our countrymen.
This is the Dharma of the Congress family.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. అందుబాటులో 3,816 కోచ్‌లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
కరోనాతో బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

