భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
Mann Ki Baat: కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ ఫలాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా చూడాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిందని చెప్పారు. ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారని, మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

