e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీలో ల్యాబ్‌టెక్నీషియ‌న్లు

ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీలో ల్యాబ్‌టెక్నీషియ‌న్లు

ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీలో ల్యాబ్‌టెక్నీషియ‌న్లు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తిలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (ఎస్‌వీవీయూ) ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియ‌న్స్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన‌వారిని కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో నియ‌మిస్తారు. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు వ‌చ్చే నెల 3 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 15
అర్హ‌త‌: మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా అభ్య‌ర్థులు 18-42 ఏండ్ల‌ మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
అప్లికేష‌న్‌ ఫీజు: రూ. 200
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 03
వెబ్‌సైట్‌: https://svvu.edu.in/

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
తౌక్టే తుఫాన్‌తో రాష్ట్రానికి రూ. 146 కోట్ల నష్టం : గోవా సీఎం
తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌
వివాదాస్ప‌ద ట్వీట్లు : ష‌ర్జీల్ ఉస్మానీపై కేసు న‌మోదు
లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలి : డీజీపీ
భార‌త్‌లో 85 కోట్ల స్పుత్నిక్ టీకాల ఉత్ప‌త్తి..
జ్యువెనైల్‌ హోంలో 22 మంది పిల్లలకు కరోనా.. కొవిడ్‌ దవాఖానలో చికిత్స
ఏడాది చివ‌రికి 35 శాతం మందికే వ్యాక్సినేష‌న్ : ఐఎంఎఫ్‌
భారత్ సంక్షోభం ఇతర దేశాలకు హెచ్చరిక: ఐఎంఎఫ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీలో ల్యాబ్‌టెక్నీషియ‌న్లు

ట్రెండింగ్‌

Advertisement