e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలి : డీజీపీ

లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలి : డీజీపీ

లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలి : డీజీపీ


హైదరాబాద్‌ : నగరంలో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసులకు సూచించారు. శనివారం ఆయన నగరంలోని పలుచోట్ల లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌తో కలిసి కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలి : డీజీపీ

ట్రెండింగ్‌

Advertisement