(Army Rally) హైదరాబాద్: సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్లో హెడ్‌క్వార్టర్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జనవరి 17 నుంచి నిర్వహించనున్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు. సోల్జర్ టెక్నిషియన్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్), సోల్జర్ ట్రేడ్స్‌మెన్ (చీఫ్, స్టీవార్డ్స్) క్యాటగిరీల్లో, సోర్ట్స్ క్యాటగిరీలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 17 ఉదయం 6 గంటలకు కోటేశ్వర్ ద్వార్, 4 ట్రైనింగ్ బెటాలియన్, వన్ ఐఎంఈ సెంటర్ సికింద్రాబాద్‌లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్, బొల్లారం, వన్ ఈఎంఈ హెడ్‌క్వార్టర్ సెంటర్లో లేదా awwaleagle@gmail.com కు ఈ మెయిల్ చేసి గానీ లేదా www.joinindianarmy@nic.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..