ఫార్మసిస్ట్| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో), ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
అభ్యర్థులు| యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. మే 2 నుంచి 17 వ తేదీవరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనుంది.
జేఈఈ మెయిన్| ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్‌ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ఎగ్జామ్ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని వెల్లడించింది.
సైనిక్ స్కూల్స్| రుక్మాపూర్‌లోని తెంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాలయం, అశోక్‌నగర్‌లోని గిరిజన గురుకుల సైనిక పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, కౌన్సిలర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.