ప్రత్యేకం బయాలజీ స్టడీ మెటీరియల్
జీవుల మధ్య జరిగే ప్రజననం ఏది
1. అతి సన్నిహిత సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే ప్రజననం ఏది?
1) రేఖా ప్రజననం
2) అతి సన్నిహిత ప్రజననం
3) బాహ్య సంపర్కం
4) పర ప్రజననం
2. వరణం, ఎంపికలు దేనికి సంబంధించినవి?
1) పర ప్రజననం
2) బాహ్య సంపర్కం
3) అంతః ప్రజననం
4) జాతి సంకరణం
3. కాల్షియం క్లోరైడ్ ద్రావణం ద్వారా ప్రేరేపించినప్పుడు సంయుక్త బీజం డీఎన్ఏను గ్రహించే పద్ధతి?
1) ట్రాన్స్ ఫెక్షన్
2) ట్రాన్స్ డక్షన్
3) ట్రాన్స్ఫర్మేషన్
4) ట్రాన్స్ పొజిషన్
4. జంతు పరివర్తత ప్రయోగాల్లో, వేరుచేసి జన్యువును దేనితో అనుసంధానిస్తారు?
1) ప్రమోటర్
2) ఆపరేటర్
3) వేరుగా ఏ వాహకంలోనైనా
4) రెగ్యులేటర్ జన్యువు
5. అనాదిగా మానవుడు జంతువుల ప్రజననకు ప్రయోగించిన సరళమైన పద్ధతి?
1) జంతువుల వరణం
2) పర ప్రజననం
3) క్లోనింగ్
4) కృత్రిమ బీజవాహం
6. తెలియని జంతు సంపద నుంచి జన్యురీత్యా సమయుగ్మజపు జనాభాను పొందాలంటే ఉపయోగపడే పద్ధతి?
1) అంతఃప్రజననం
2) బాహ్య సంపర్కం
3) పర ప్రజననం
4) ఎంపిక
7. వేటి సంకరణ వల్ల హెన్నీ ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) ఆడ గాడిద, మగ గుర్రం
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
8. వేటి సంకరణ వల్ల కంచర గాడిద ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
9. ఏ సంకరణ వల్ల ఫల వంతమైన సంతతి తరం ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) పైవన్నీ
10. డాలీ దృశ్యరూపేణా కింది వాటిలో దేన్ని పోలి ఉంటుంది?
1) సరోగేట్ తల్లి
2) అండదాత
3) శాఖీయ కణదాత
4) శుక్రకణ దాత
11. అడకత్తెరలు అంటే?
1) ఆక్సిడోరిడక్టేజ్లు
2) ప్రోటీయేజ్లు
3) పాలిన్డ్రోమ్లు
4) రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్‌లు
12. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లను ఎవరు కనుగొన్నారు?
1) నాథన్స్
2) ముల్లర్
3) ఎరికే
4) హేబర్‌లాండ్
13. డీఎన్ఏ అతుక్కొనే కొనల మధ్య దేని ద్వారా బంధాన్ని ఏర్పరచవచ్చు?
1) డీఎన్ఏ లైగేజ్
2) డీఎన్ఏ పాలిమరేజ్
3) ఆల్లోలేజ్
4) ఎండోన్యూక్లియేజ్‌లు

– ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Biology
- career guidance
- DSC
- TET
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

