అతి సన్నిహిత సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే ప్రజననం?
సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే ప్రజననం
1. కామెర్ల వ్యాధిని కలుగజేసే వైరస్ వ్యాప్తి చెందే విధానం?
1) గాలి ద్వారా
2) నీటి ద్వారా
3) జంతువుల ద్వారా
4) ఆహారం ద్వారా
2. కింది వాటిలో దీర్ఘకాలిక వ్యాధి?
1) గుండె
2) కాలేయం
3) మూత్ర పిండాలు
4) జీర్ణాశయ అల్సర్
3. కింది వాటిలో దీర్ఘకాలిక వ్యాధి?
1) మలేరియా
2) ఫైలేరియా
3) టైఫాయిడ్
4) కలరా
4. పౌష్టికాహారం దొరకకపోవడం వ్యాధి కారకంలో ఎన్నో దశకు చెందిన కారణం?
1) ప్రథమ దశ
2) ద్వితీయ దశ
3) తృతీయదశ
4) చతుర్థ దశ
5. తల్లి నుంచి బిడ్డకు సోకకుండా చేయగలిగే వ్యాధి?
1) మెదడు వాపు
2) కలరా
3) టైఫాయిడ్
4) ఎయిడ్స్
6. కింది వాటిలో లైంగిక సంబంధాల వల్ల వచ్చే వ్యాధి?
1) మలేరియా
2) ఫైలేరియా
3) గనేరియా
4) డిప్తీరియా
7. హెపటైటిస్ వ్యాధి కలుగజేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) గాలి
2) ఆహారం
3) నీరు
4) జంతువులు
8. కింది వాటిలో హెల్మింథిస్ జాతి క్రిములు వల్ల కలిగే వ్యాధి?
1) మలేరియా
q 2) ఫైలేరియా
3) టైఫాయిడ్
4) డెంగ్యూ జ్వరం
9. క్షయ వ్యాధి లక్షణం?
1) శరీర బరువు తగ్గటం
2) శ్వాస వ్యవస్థ దెబ్బతినడం
3) పూర్తిగా అలసట చెందడం
4) పైవన్నీ
10. జీర్ణాశయ అల్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా?
1) రైబోజియం లెగ్యూమినోశారమ్
2) హెలికోబాక్టర్ పైలోరి
3) క్లాస్ట్రీడియం బొట్యులినం
4) విబ్రియోకామా
11. వారెన్, మార్షల్‌కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం?
1) 2003
2) 2004
3) 2005
4) 2006
12. వంద సంవత్సరాల క్రితం ఏ మహమ్మారి సర్వ సాధారణం?
1) ఎయిడ్స్ 2) క్షయ
3) మశూచి 4) కలరా
13. ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నంబర్?
1) 100 2) 103
3) 104 4) 108
14. సీపీఆర్ అంటే?
1) Cardio -Pulse Resuscitation
2) Cardio -Pulmonary Reuse
3) Cardio -Pulmonary Resuscitation & Restart
4) Cardio -Pulse & Restart
15. గ్రామీణ నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య సేవలు?
1) 104 2) 100
3) 108 4) 101
16. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్‌గా పేరొందిన సేవలు?
1) 1098 2) 104
3) 108 4) 101
17. ప్రమాదం జరిగినపుడు వైద్య సహాయం కోసం చేయవలసిన ఫోన్ నంబర్?
1) 108 సేవలు 2) 104 సేవలు
3) 100 సేవలు 4) 101 సేవలు
18. అపర సంజీవనిగా పేరొందిన సేవలు?
1) 100 సేవలు 2) 104 సేవలు
3) 100 సేవలు 4) 1098 సేవలు
19. సీపీఆర్ ప్రక్రియ దేని పని తీరును నిలబెడుతుంది?
1) గుండె 2) మూత్రపిండం
3) కాలేయం 4) మెదడు
20. కింది వాటిని జతపరచండి?
1) అపర సంజీవని ఎ) 108 సేవలు
2) ఫిక్స్డ్ డే హెల్త్ బి) 104 సేవలుసర్వీస్
3) జీర్ణాశయ అల్సర్ సి) హెలికోబాక్టర్ పైలోరి
4) యాంటీ బయాటిక్ డి) పెన్సిలిన్
5) నీరు ఇ) కలరా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-బి
4) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి

1
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

