ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్

న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండనుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం కరోనా విషయంలో నెలకొన్న అనిశ్చితి, విధాన నిర్ణయాల కారణంగా వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉండే అవకాశం ఉన్నదని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అంచనాల్లో ఈ భారీ వ్యత్యాసం సహజమేనని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ప్రాంత చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు.
సాధారణ పరిస్థితుల్లో వేసే అంచనాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించలేమని ఆయన చెప్పారు. గతేడాది మహమ్మారి కారణంగా భారీగా పతనమైన భారత జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా.. ఇంకా పూర్తిగా బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో 2021లో వృద్ధి రేటు 7.2 శాతంగా, 2022లో 4.4 శాతంగా ఉంటుందనీ ఈ రిపోర్ట్ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

