ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
లాక్డౌన్ రద్దు | ఔరంగాబాద్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి అమలు కావాల్సిన లాక్‌డౌన్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ సునీల్ చౌహాన్ స్పష్టం

ముంబై : ఔరంగాబాద్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి అమలు కావాల్సిన లాక్‌డౌన్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ సునీల్ చౌహాన్ స్పష్టం చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు లాక్డౌన్ విధించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ప్రజలు వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు కేంద్రం గుర్తించిన పది జిల్లాల్లో ఔరంగాబాద్ కూడా ఉంది. మహారాషర్టలో నిన్న ఒక్కరోజే కొత్తగా 27,918 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే లాక్డౌన్ విధించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం ఉద్ధవ్ థాకరే అధికారులను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

