కొన్నాళ్లుగా టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది.ఇటీవలే అర్జున్ కపూర్ తో సర్దార్ కా గ్రాండ్ చిత్రంలో మెరిసింది రకుల్. మరోవైపు హిందీలో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే రకుల్ హిందీలో బిజీ అయిపోనట్టు అంతా అనుకుంటున్నా..ఈ బ్యూటీకి బాలీవుడ్ లో తీరని కోరిక ఒకటి ఉందట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు హిందీలో కష్టమైన పాట-డ్యాన్స్ ఉన్న సినిమా చేయలేదు. ఇతర సినిమాలను బ్యాలెన్సింగ్ చేస్తూనే అలాంటి సినిమాలో నటించాలనుకుంటున్నట్టు చెప్పింది. రకుల్ ప్రస్తుతం తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తోంది. మరోవైపు తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తోన్న మూవీతోపాటు కమల్ హాసన్-శంకర్ ప్రాజెక్టు ఇండియన్ 2, హిందీలో అటాక్, మే డే, థ్యాంక్ గాడ్ సినిమాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అక్షయ్ కుమార్ బాలీవుడ్ కు బూస్ట్ ఇస్తాడా..?
కాజల్ ను నిషా ఏం అడిగిందో తెలుసా..?
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!