కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం బెల్ బాటమ్. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కోవిడ్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది. అయితే అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని జులై 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో కరోనాతో నష్టపోయిన బాలీవుడ్ కు బెల్ బాటమ్ మూవీ మళ్లీ ఎనర్జీ ఇస్తుందని ఆశలు పెట్టుకున్నారు బీటౌన్ మేకర్స్.
బాక్సాపీస్ వద్ద అక్షయ్ కుమార్ సినిమా విడుదలైందంటే కలెక్షన్ల వర్షం కురువాల్సిందే. అయితే ఈ సారి మాత్రం కోవిడ్ ప్రభావంతో మళ్లీ రీఓపెన్ అయిన థియేటర్లకు ప్రేక్షకులు ఎప్పటిలాగా వస్తారా..? లేదా అన్నది చూడాలి. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు మళ్లీ థియేటర్ల వైపు ఎంత మేరకు వస్తారనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!