కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపాద్ నాయక్
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపాద్ నాయక్ | కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద్ నాయక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో

న్యూఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద్ నాయక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పర్యాటక, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల బాధ్యతలు అప్పగించారు. 2014లో కొత్తగా ఆయూష్ మంత్రిత్వశాఖ ఏర్పాటైన నాటి నుంచి ఆయన మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ఈ నెల ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా.. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు, విద్యాశాఖమంత్రిగా ధర్మేంద్ర ప్రసాద్, పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాధిత్య సింధియాకు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కొంత మంది మంత్రులను తొలగించగా.. కొత్తవారిని కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది!
‘కల్యాణలక్ష్మి’కి రూ.462.50 కోట్లు
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
జూరాలకు పోటెత్తుతున్న వరద
త్వరలో భారత్‌కు 7.5 మిలియన్ డోసుల మోడెర్నా టీకాలు!
TTD : 28న తిరుమలలో పల్లవోత్సవం
తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తే పాపకర్మల నుంచి నుంచి విముక్తి
TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
బాగ్దాద్‌లో బాంబు పేలుడు.. 35 మంది మృతి
దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

