నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ | రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం పది ఎకరాల రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనున్నది.

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం మరికొంత మంది రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనున్నది. 86,662 మంది రైతుల ఖాతాల్లో రూ.514.88 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటి వరకు 60.57 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.7,178.67 కోట్లు ఆయా అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసింది. వానాకాలం సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం పంపణీ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి రూ.5వేల చొప్పన సాయం ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
కొడుకుతో కలిసి 12 అంతస్తుల భవనం దూకి మహిళ ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

