‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది.

కోల్‌కతా: ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది. మమతా బెనర్జీని విజేతగా పేర్కొన్న కొద్దిసేపటికే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారంటూ ఈసీ ప్రకటించింది.
హత్యకు గురవుతావని బెదిరింపులు రావడం వల్లనే ఓట్ల లెక్కింపు తిరిగి చేపట్టేది లేదని ఆర్ఓ ప్రకటించారని మమతా బెనర్జీ ఆరోపించారు. దాంతో నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓట్లు తిరిగి లెక్కించాలా వద్దా అని నిర్ణయించేంది ఆర్ఓ ఒక్కరే అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పూర్తిగాగానీ, పాక్షికంగాగానీ అనుమతించాలనేది, లేదా పూర్తిగా అనుమతించకపోవడం అనేది రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది.
నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్‌కు నిత్యం అందించే భద్రతను కఠినంగా పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈసీ ఆదేశించింది. అతనికి తగిన వైద్య సహాయం / కౌన్సిలింగ్ కూడా పొడిగించాలని ఈసీ సూచించింది.
ఇవి కూడా చదవండి..
సంకీర్ణం ఏర్పాటులో నెతన్యాహు విఫలం.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధం
మయన్మార్‌లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

