e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన పీఎం

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన పీఎం

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన పీఎం

న్యూఢిల్లీ : ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమన్ నిధి’ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎనిమిదో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు నేరుగా జమకానున్నాయి. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతులు సాగుచేసే పంటలకు పెట్టుబడి సాయం కింద 2019లో కేంద్రం పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాది రూ.6వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయాన్ని కేంద్రం విడుదల చేస్తోంది. అనంతరం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్‌ రాష్ట్రాల రైతులతో మాట్లాడుతున్నారు.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన పీఎం

ఇవి కూడా చదవండి..

14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్‌ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్‌.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో..
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి
ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన పీఎం

ట్రెండింగ్‌

Advertisement