ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో.. | దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు 17,91,77,029 టీకాలు వేసినట్లు పేర్కొంది. మూడో దశ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో 18-44 మధ్య వయస్సున్న వారికి 39,14,688 డోసులు వేసినట్లు వివరించింది. ఇప్పటి వరకు వేసిన టీకాల్లో 96,16,697 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు మొదటి డోసు, 66,02,553 మందికి రెండో డోసు వేసినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో 1,43,14,563 మందికి మొదటి, మరో 81,12,476 మందికి రెండో మోతాదు అందించినట్లు తెలిపింది.
అలాగే 18-44 మధ్య వయస్సున్న 39,14,688 మంది లబ్ధిదారులకు తొలి మోతాదు వేసినట్లు పేర్కొంది. 45-60 సంవత్సరాల మధ్య వారికి 5,65,82,401 మొదటి, 85,14,552 మందికి రెండో డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 60 ఏళ్లు పైబడిన 5,42,32,598 మందికి మొదటి, 1,72,86,501 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది. టీకా డ్రైవ్ గురువారం నాటికి 118వ రోజుకు చేరగా.. నిన్న ఒకే రోజు 19,75,176 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇందులో 10,10,856 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 9,64,320 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు టీకా డ్రైవ్ కొనసాగుతుందని, కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
మళ్లీ పంజా విసరగలదు
వాయుమార్గంలో వ్యాక్సిన్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

