కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 2వేల మరణాలు.. 2.95లక్షల కేసులు
దేశంలో కరోనా |

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కు పెరిగింది. కొత్తగా 1,67,457 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,32,76,039 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 1,82,553 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 21,57,538 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 13,01,19,310 టీకా డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 16,39,357 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. నిన్నటి వరకు 27,10,53,392 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ రామన్న!
భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
మే 4 వరకు కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం : అమెరికా
13 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా.. ఎక్కడంటే?
ఈ నెల 24 నుంచి ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

