తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణలో వర్షాలు |

హైదరాబాద్ : రాష్ట్రంలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కురుస్తాయి. నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 34.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ రామన్న!
భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

