నెల్లూరులో ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
నెల్లూరులో ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి |

అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. టాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా సజ్జాపురంలో పుచ్చకాయలను కోసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను లక్ష్మీకాంతమ్మ (45), హరిబాబు (43), పెంచలయ్య (60), కృష్ణవేణి (26), వెంకటరమణమ్మ (19)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్గేట్స్ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
దేశంలో రెండు కోట్ల దాటిన కరోనా కేసులు
హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

