కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి | వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్ : వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తల్లి పద్మ(55) అక్కడికకకడే మృతి చెందగా.. యువకుడి తండ్రి రవి, సోదరి నీరజకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అయితే, రాకేశ్ కుటుంబ సభ్యులపై కత్తితో ఎందుకు దాడికి పాల్పడ్డాడో కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్ దంపతులు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

