Double Murder: తల్లిని, ఆమె లవర్ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి | వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు.