పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి : మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

పెద్దపల్లి : పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి, డైనమిక్ లీడర్ కేటీఆర్ దూర దృష్టి, ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మంథని మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ ఆటోలను పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తో కలిసి మంత్రి మంథనిలో ప్రారంభించారు.
అంతకుముందు పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూప కల్పన చేసి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.
ఒక్క కరీంనగర్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 400 కోట్లు ప్రభుత్వం విడుదల చేశారని, మంథని లాంటి కొత్త మున్సిపాలిటీకి ఇప్పటికే రూ. 15 కోట్లు ఇచ్చారని, మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారని తెలిపారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్‌తో డయాబెటిస్‌కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

