బీన్స్‌తో డయాబెటిస్‌కు చెక్..!
డయాబెటిస్ | మనకు లభించే అధిక పోషకాలు ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. కానీ వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు.

మనకు లభించే అధిక పోషకాలు ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. కానీ వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు.
అయితే నిజానికి వీటిని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వీటిని ఇకపై అస్సలు విడిచిపెట్టరు. ఎందుకంటే బీన్స్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్‌ను తరచూ తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు తమ ఆహారంలో బీన్స్‌ను చేర్చుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.
బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి.
చికెన్, మటన్, కోడిగుడ్లు తినలేమని అనుకునే వారు బీన్స్‌ను తినడం మంచిది. ఎందుకంటే ఆయా నాన్‌వెజ్ ఆహారాలకు సమానంగా ప్రోటీన్లు బీన్స్‌లో ఉంటాయి. అందువల్ల వాటిని తినని వారు బీన్స్‌ను తింటే శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. తద్వారా ప్రోటీన్ల లోపం లేకుండా చూసుకోవచ్చు.
అధిక బరువు ఉన్నవారు తరచూ బీన్స్‌ను తింటుంటే శరీరంలో ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
బీన్స్‌లో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వెంట్రుకలు, చర్మ సమస్యలు రాకుండా చూస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- beans
- check
- Diabetes
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

