డీఆర్డీఓ మరో ముందడుగు
డీఆర్డీఓ మరో ముందడుగు | ఏరోఇంజిన్ సాంకేతికతలో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) మరో ముందడుగు వేసింది. క్లిష్టమైన ఏరో ఇంజిన్ భాగాల తయారీలో ఉపయోగించే సమీప ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రకటించింది.

న్యూఢిల్లీ : ఏరోఇంజిన్ సాంకేతికతలో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) మరో ముందడుగు వేసింది. క్లిష్టమైన ఏరో ఇంజిన్ భాగాల తయారీలో ఉపయోగించే సమీప ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రకటించింది. రెండువేల మెట్రిక్ టన్నుల ఐసోథర్మల్ ఫోర్జ్ హై ప్రెజర్‌ను ఉపయోగించి టైటానియం మిశ్రమం నుంచి ఐదు దశల అధిక పీడన కంప్రెసర్ డిస్కులను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. ఏరో ఇంజిన్ సాంకేతికతలో ఇది కీలకమైన ముందడుగని పేర్కొంది. ఈ సాంకేతికత కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరిందని డీఆర్డీవో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

