తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, దంపతులు మృతి
కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సమీపంలో చోటు చేసుకుంది.
అమరావతి : కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సమీపంలో చోటు చేసుకుంది. భోగిపల్లి సతీష్ (40), కిరణ్మయి(36) దంపతులు కాకినాడలో ఓ పెళ్లికి హాజరై స్వగ్రామం వెలగతోడు వస్తుండగా ప్రమాదవాశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో సతీష్, కిరణ్మయి మృతి చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను స్థానికులు రక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Vignesh shivan | ధనుష్‌పై విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్.. ఆయనలో నా తండ్రిని చూసుకున్నా..
170 ఎకరాల్లో కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసే దాకా పోరాటం చేస్తాం: మంచిరెడ్డి కిషన్ రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

