Warangal | బైక్ వేగంగా నడవద్దని మందలించినందుకు.. వ్యక్తిని ఇనుప రాడ్లతో కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
Warangal | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైక్ వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు ఓ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
Warangal | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైక్ వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు ఓ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నరావుపేట మండలం బాపునగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి.. వేగంగా బైక్ నడుపుతున్న వారిని మందలించాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లు, కర్రలతో అతనిపై దాడి దిగారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో బాపునగర్ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

