దేశ భద్రతలో కీలకంగా వాయుసేన
దేశ భద్రతలో కీలకంగా వాయుసేన : ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా | దేశ రక్షణ వాయుసేన కీలకంగా వ్యవహరిస్తుందని ఎయిర్ ఛీప్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా తెలిపారు.

హైదరాబాద్ : దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తుందని ఎయిర్ ఛీప్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా తెలిపారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకామడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్‌గార్డ్‌లో ఐదుగురు కెడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న శిక్షణ పూర్తి చేసుకున్న కెడెట్లు పాల్గొన్నారు. పరేడ్‌ను చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా సమీక్షించారు. ఈ సందర్భంగా కెడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్, నావిగేషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వింగ్స్, బ్రెట్స్ ప్రదానం చేశారు.

అనంతరం భదౌరియా మాట్లాడుతూ 172 మంది ఫ్లయింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. 20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందన్నారు. బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షకులను, సిబ్బందిని అభినందించారు. దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల ధ్యేయమన్నారు. దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు.
#WATCH तेलंगाना: हैदराबाद के डुंडीगल में वायुसेना अकादमी में कंबाइंड ग्रेजुएशन परेड में उड़ान भरता विमान। pic.twitter.com/5AHeNo5dAP
— ANI_HindiNews (@AHindinews) June 19, 2021
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. ఐదుగురు దుర్మరణం
దేశంలో కొత్తగా 60వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

