రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

చెన్నై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది. పునరుద్ధరించిన ట్రైన్లలో చెన్నై ఎగ్మోర్ – తంజావూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – తిరువనంతపురం, కోయంబత్తూర్ – నాగర్‌కోయిల్, పునలూర్ – మధురై ట్రైన్లు ఉన్నాయి. వాటిని ఈ నెల 20, 21 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
మరో వైపు గోరఖ్‌పూర్ – ఎర్నాకుళం సెక్టార్లో సమ్మర్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. సమ్మర్ స్పెషల్ రైలు 19, 26 (శనివారం) తేదీల్లో ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 2.30గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుందని పేర్కొంది. తిరిగి 21, 28 (సోమవారం) తేదీల్లో రాత్రి 11.55 గంటలకు ఎర్నాకుళం నుంచి బయలుదేరి నాలుగో రోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుందని రైల్వేశాఖ పేర్కొంది. సిల్చార్ – కోయంబత్తూరు రూట్లో 22 నుంచి వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించింది.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

