కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యమైందన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. మేడే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆదర్శవంతమైన కార్మిక, కర్షక, విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు.. ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల
అదనపు ఆంక్షలు విధించం : ఉద్ధవ్ ఠాక్రే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

