రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల | కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది.

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం నిధులను కరోనా నివారణ చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ సారి ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం ముందుగానే విడుదల చేసింది. సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు జూన్‌లో కేంద్రం విడుదలవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధ్రువీకరణపత్రం కోసం చూడకుండా.. 22 రాష్ట్రాలకు ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో 50శాతం అంటే రూ.4,436.8 కోట్లను కరోనా కట్టడికి రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు. ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు, ఎయిర్ ప్యూరీఫైయర్లు, అంబులెన్స్ సేవల బలోపేతం, కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల ఖర్చులు తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్థికశాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

