Harish Rao | హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు
Harish Rao | బుధవారం హవేలీ ఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
Harish Rao | హవేలీ ఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధితోపాటు పార్టీ బలోపేతానికి సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
హరీశ్ రావును కలిసిన వారిలో హవేలీఘనపూర్ సర్పంచ్ మేకల సాయిలు, కొత్తపల్లి సర్పంచ్ నర్ల సాయిలు, సుల్తాన్పూర్ సర్పంచ్ కాట్రోత్ రమేష్, సర్దన సర్పంచ్ వినోద్ సతీష్, గంగాపూర్ సర్పంచ్ లావణ్య యాదగౌడ్తో పాటు మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్నారు.
Read Also :
Nalgonda Tourists | విశాఖలో ఐదుగురు నల్గొండ పర్యాటకులను కాపాడిన బీచ్ లైఫ్‌గార్డులు
Monsoon | దేశ ప్రజలకు చల్లని కబురు.. రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయన్న ఐఎండీ
పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

