సిరిసిల్ల రూరల్, మే 3 : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్నే భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో క్లస్టర్ వారీ గా నేతలు ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమాల్లో సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, వైస్ ఎంపీపీ అంజయ్య, పడిగెల రాజు, మాట్ల మధు, వేణుగోపాలరావు, ఉమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, బియ్యాల కొండల్రావు, జక్కుల రవీందర్, రాజు, శ్రీకాంత్, కురమ రాజయ్య, కుంటయ్య, అడ్డగట్ల భాస్కర్, విజయేందర్ రెడ్డి, మిట్టపల్లి జవహర్‌రెడ్డి, మంద కనకరాజుగౌడ్, గనప శివజ్యోతి, మదన్‌రెడ్డి, లింగం, డాక్టర్ రవి, కర్నె బాలయ్య, మోతె మహేశ్, తాటిపాముల శ్రీనివాస్‌గౌడ్, తదితరులున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, మూలపల్లె, బాబాజీనగర్, తుర్కకాశీపల్లె, తండాలో పార్టీ నేతలతో కలిసి ఇం టింటా ప్రచారం చేశారు. అలాగే రగుడు, చంద్రంపేట, రాజీవ్‌నగర్, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, సర్దాపూర్‌లలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటా ప్రచారం చేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు లిం గంపల్లి సత్యనారాయణ, పాతూరి రాజిరెడ్డి, ఒగ్గు ఉమ, రాజే శం, బుర్ర లక్ష్మి, బుర్ర మల్లికార్జున్, పోచవేణి సత్య, పోచవేణి ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ జీల కిషన్‌యాదవ్, ఎరవెల్లి వెంకటరమణా రావు, బాలరాజు గౌడ్‌తోపాటు బీఆర్ఎస్ నేత లు బూర తిరుపతి, పులి శ్రీనివాస్, మేడుదుల దేవయ్య, వీరగోని శ్రీనివాస్ గౌడ్, షేక్ అలీ, కంది భాస్కర్ రెడ్డి, నర్మెట ప్రభుదాస్, గుగ్గిల్ల అజయ్‌గౌడ్ ఉన్నారు.
వేములవాడ, మే 3: వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెంగళ శ్రీకాంత్‌గౌడ్, నాయకులు రామరావు, ప్రేమ్చారి, అనిల్, శేఖర్, దేవేందర్, నవీన్, నరేశ్, దిలీప్, ఫయాజ్ ఉన్నారు.
వీర్నపల్లి, మే 3 : మండలంలోని అన్ని గ్రామాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. జవహర్‌నాయక్ తండా, సీతారాంనాయక్ తండాలో జడ్పీటీసీ కళావతి, ఎంపీపీ భూలా ఉపాధి కూలీలను ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, ఆర్బీఎస్ మాజీ మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు దేవరాజు, నేతలు భాస్కర్, రఫీ, అశోక్, మహిపాల్ తదితరులు ఉన్నారు.
ఇల్లంతకుంట, మే 3 : వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్ కోరారు. మండలంలోని రహీంఖాన్‌పేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఇక్కడ మాజీ సర్పంచ్ బిళ్లవేణి పరశురాం, నాయకులు బుచ్చిరెడ్డి, గాదె కనకయ్య, దొంతి కనకయ్య, కముటం పరశురాం, చంద్రయ్య, ఉన్నారు.
గంభీరావుపేట, మే 3: లింగన్నపేటలో వినోద్‌కుమార్‌కు మద్దతుగా గులాబీ నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించా రు. బీఆర్ఎస్ నేతలు లింగన్నగారి దయాకర్‌రావు, బిల్లా వేణుగోపాల్, తలారి అంజ య్య, గోపాల్‌రావు ఉన్నారు.
కోనరావుపేట, మే 3: కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని మహిళా విభాగం మండలాధ్యక్షురాలు చీటి సంధ్య కోరారు. వట్టిమల్లలో గ్రామాధ్యక్షుడు వరాల మల్లేశం ఆధ్వర్యంలో వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
రుద్రంగి, మే 3: వినోద్‌కుమార్‌కు మద్దతుగా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గంగం మహేశ్, మాడిశెట్టి ఆనందం, ఉప్పులూటి గణేశ్, తలారి నర్సయ్య, దయ్యాల పెద్దులు, నరేశ్, మోహన్ ఉన్నారు.
వేములవాడ మండలం అనుపురం గ్రామంలో జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ సర్పంచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలన్నారు. మండలంలోని చెక్కపల్లి, చంద్రగిరి గ్రామాల్లో నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. చెక్కపల్లిలో మాజీ పవర్‌లూం కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ మాజీ సర్పంచ్ రాజేశం, ముత్త మహేశ్, వెల్మ బాల్‌రెడ్డి, నాయకులున్నారు.