సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
కోడి తన పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడినట్లే సమస్త జీవకోటి తన పిల్లల రక్షణలో ఎప్పుడూ తల్లులు ముందుంటాయి. ఆపాయం ఎదురైనా పిల్లల రక్షణలో వాటిని పట్టించుకోరు. అలాంటి తల్లి ప్రేమ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా సాకుతుంది తల్లి. ఇది మనుషుల్లోనే కాదు.. పశుపక్షాదుల్లో కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. కోడి తన పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడినట్లే సమస్త జీవకోటి తన పిల్లల రక్షణలో ఎప్పుడూ తల్లులు ముందుంటాయి. ఆపాయం ఎదురైనా పిల్లల రక్షణలో వాటిని పట్టించుకోరు. అలాంటి తల్లి ప్రేమ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక బర్రె తన పిల్లను సింహాల బారి నుంచి కాపాడుకోవడానికి వాటితో ఎంతగా పోరాడింది మన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నది. తల్లితో వెళ్తున్న దూడను వెనక నుంచి అకస్మాత్తుగా వచ్చిన సింహాల గుంపు దాడి చేసి అమాంతం నోట కరుచుకుని వెళ్లిపోయింది. సింహం నోటికి చిక్కి అరుస్తున్న బిడ్డ అరుపు విన్న తల్లి బర్రె.. సింహాన్ని వెంబడించింది. ఒంటరిగా మిగతా సింహాలు, పులులను తరుముతూ వెళ్లి తన బిడ్డను రక్షించుకున్నది. ఆరేడు సింహాలు, పులుల మధ్య తాను చావడం ఖాయమని తెలిసినా.. బిడ్డను కాపాడుకోవాలన్న తపనతో ధైర్యంగా ముందడుగేసింది.. బిడ్డను కాపాడుకుంది.
Mother’s courage👌
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) June 8, 2021
Shared by NIFL pic.twitter.com/V7kjvOLv5f
నమ్మశక్యం కాని ఈ వీడియోను ట్విట్టర్లో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేశారు. దీనికి “తల్లి ధైర్యం” అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3లక్షల మంది వీక్షించారు. 500 కంటే ఎక్కువ రీట్వీట్లు వచ్చాయి. తల్లిప్రేమపై రకరకాలుగా నెటిజెన్లు కామెంట్లు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చంపత్రాయ్ను తొలగించాల్సిందే : స్వామి స్వరూపానంద సరస్వతి
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్‌లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్‌కు ముందు వివాదం : బయో బబుల్‌ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
Mahesh Kumar Goud | అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే కాదు.. చాలామందికి బిల్లులు ఇవ్వట్లే.. మహేశ్‌కుమార్ గౌడ్
Anantha Nageswaran | 1991లాగే 2026 ఉండబోతున్నదా? కేంద్ర ఆర్థిక సలహాదారు ఏమన్నారంటే?
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

