హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కాప్రా ఏరియాలో 68 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్‌లోని 12పంపులను ఆన్ చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్‌లోకి తరలిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి ( లక్ష్మీ) పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం భట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య. ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో తండ్రికి అండగా నిలబడింది.
పసిడి వర్ణపు కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మెరిసిపోతోంది ! కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయ గోపురాలు, , స్తంభాలు అన్నీ గంధపు వర్ణంలో ధగధగలాడా�
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుప�