నాన్నకు తోడుగా.. వ్యవసాయ పనుల్లో కూతురు
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం భట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య. ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో తండ్రికి అండగా నిలబడింది.

నాన్న అంటే ఏ కూతురికైనా ప్రాణమే ! తండ్రి కష్టపడుతుంటే ఏ కూతురు చూడలేదు !! అందుకే నాన్న కూచిగా తండ్రి దగ్గర గారాబాలు పోవడమే కాదు.. అవసరమొచ్చినప్పుడు చేదోడువాదోడుగానూ నిలుస్తోంది. తండ్రి పొలం పనులు చేస్తుంటే.. నాన్నకు తోడుగా భుజానికి పంప్ వేసుకుని పంటకు పిచికారీ చేస్తున్న ఈ అమ్మాయిని చూస్తే.. ఈ మాట అక్షరాల నిజమని ఒప్పుకుంటారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం భట్టుతండాకు చెందిన ఈ అమ్మాయి పేరు దివ్య. ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో తండ్రికి అండగా నిలబడింది. మగ పిల్లల కంటే నేనేమీ తక్కువ కాదంటూ.. పొలం పనులతో కష్టపడుతున్న తండ్రికి చేదోడువాదోడుగా మారింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?



