హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిర్వహిస్తున్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ డేటా ప్రకారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కాప్రా ఏరియాలో 68 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాలలో వరుసగా 20.8 మిమీ, 21.8 మిమీ వర్షపాతం నమోదైంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 0.1 మిమీ నుండి 15.5 మిమీ వరకు వర్షపాతం నమోదైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్