రోడ్లు ఖాళీగాయె.. ఎడ్ల బండి ఎంట్రీ ఇచ్చె
పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ఊరికెళ్లాలన్నా.. చేనుకెళ్లాలన్నా ఒకప్పుడు రైతన్నకు ఎడ్లబండి వెన్నుదున్నుగా ఉండేది. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఎడ్లబండి దాదాపు కనుమరుగైంది.

పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ఊరికెళ్లాలన్నా.. చేనుకెళ్లాలన్నా ఒకప్పుడు రైతన్నకు ఎడ్లబండి వెన్నుదున్నుగా ఉండేది. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఎడ్లబండి దాదాపు కనుమరుగైంది. అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తున్నప్పటికీ వాహనాల రద్దీకి.. రోడ్లపైకి మాత్రం రావడం లేదు. ఇలాంటి క్రమంలో లాక్డౌన్ కారణంగా వాహనాల రద్దీ లేకపోవడంతో జూరాల డ్యాంపై నుంచి ఇలా ఓ రైతన్న ఎడ్లబండిపై వెళ్తూ కనిపించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

