Home
News-in-pic
Some People Did Not Following Corona Guidelines And Did Not Wearing Mask While Come To Outside
ఎందుకింత నిర్లక్ష్యం? మీరు మారరా?
ఈ కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్ మస్ట్ !! లాక్డౌన్ ముందు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వినని వాళ్లకు ఫైన్లు కూడా వేసి మాస్క్ అలవాటు చేశారు.

ఈ కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్ మస్ట్ !! లాక్డౌన్ ముందు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వినని వాళ్లకు ఫైన్లు కూడా వేసి మాస్క్ అలవాటు చేశారు. అదే సమయంలో కరోనా కేసులు పెరగడంతో లాక్డౌన్ విధించారు. చాలావరకు జనాలు ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ సడలింపుతో మళ్లీ రోడ్లపైకి వస్తున్న జనాల్లో కొందరు మళ్లీ మొదటికొచ్చారు. ఇటు కరోనా మార్గదర్శకాలు.. అటు ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేసి రోడ్లపైకి వస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండానే రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

