వ్యాక్సిన్ల కొరత అబద్ధం

- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం
- మహారాష్ట్ర సర్కార్‌పై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ధ్వజం
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. దీంట్లోభాగంగానే కావల్సినన్ని టీకాలు లేవని చెబుతున్నారని, 18 ఏండ్లు నిండిన అందరికీ టీకా వేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన వారికి పూర్తి స్థాయిలో టీకాను ఇవ్వకుండా మిగతావారికి ఇప్పుడే వ్యాక్సిన్ ఎలా వేస్తామని ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరత ఉందన్న వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

