రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు

చెన్నై: ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త, నటుడు శరత్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుధవారం చెన్నైలోని ఓ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. ఓ సినీ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న రూ.1.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో భాగంగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులు రాధిక దంపతులపై కేసు పెట్టారు. కేసును విచారించిన కోర్టు.. ఏడాది జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

