లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్

ఐఐటీ-గౌహతి పరిశోధకుల అభివృద్ధి
గౌహతి, ఏప్రిల్ 7: ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీల పనితీరును మరింత మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గౌహతి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో బ్యాటరీలో ఇంకా ఎంత మోతాదులో చార్జ్ ఉన్నదో (స్టేట్ ఆఫ్ చార్జ్-ఎస్వోసీ) తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. దీంతో బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జీ అయ్యేలోపు ఎంత మొత్తంలో చార్జ్‌ను వాడుకోవచ్చో తెలుసుకోవచ్చని వెల్లడించారు. బ్యాటరీ పనితీరును, జీవిత కాలాన్ని దెబ్బతీసే ఓవర్ చార్జింగ్, అండర్ చార్జింగ్కు ఈ విధానంతో చెక్ పెట్టవచ్చని వివరించారు. ఈ వివరాలు ‘ఐఈఈఈ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

