ఎందుకీ లాక్డౌన్లు?

అనిల్ అంబానీ తనయుడి మండిపాటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తాజా లాక్డౌన్లపై ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ మండిపడ్డారు. ఇవి చిరు వ్యాపారాలను, రోజువారీ కూలీలను దెబ్బతీస్తున్నాయని ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్లు రాత్రి వరకు క్రికెట్ ఆడవచ్చని, రాజకీయ నాయకులు వేలాది మందితో సభలు నిర్వహించుకోవచ్చని, సామాన్యుల పని మాత్రం ఏమంత ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. లాక్డౌన్లు విధించడం ప్రజలపై అధికారం చలాయించడానికే తప్ప వారి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండి కాదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- anmol
- corona
- Lockdown
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

