PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేవీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని ఇవాళ మాల్దీవుల (Maldives) పర్యటనకు వెళ్లారు. రెండు రోజులపాటూ (25-26) మాల్దీవ్స్‌లో మోదీ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం మాలే చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు (Mohamed Muizzu) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే ఎయిర్‌పోర్ట్‌లో వందేమాతరం, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు వినిపించాయి. అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. మొయిజు మాల్దీవులలో అధికారం చేపట్టిన తర్వాత ఒక విదేశీ దేశాధినేత తొలి పర్యటన ఇదే కావడం విశేషం.
#WATCH | PM Narendra Modi arrives in Male, Maldives, to a warm welcome by President Mohamed Muizzu
The country’s Foreign Minister, Defence Minister, Finance Minister and Minister of Homeland Security were also present to receive the PM on his arrival. pic.twitter.com/4kkZ5uVE7t
— ANI (@ANI) July 25, 2025
#WATCH | Indian diaspora extends a warm welcome to PM Modi on his arrival in Maldives
(Video source: ANI/DD) pic.twitter.com/9vsdx9uBWs
— ANI (@ANI) July 25, 2025
Also Read..
Robbery | ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తుల్లో వచ్చి బంగారం దుకాణంలో చోరీ.. షాకింగ్ వీడియో
Intel layoffs | ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఇంటెల్.. త్వరలో 25 వేల మంది తొలగింపు..!
President’s Rule | మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు పొడిగింపు..