Himachal Pradesh | అర్ధరాత్రి వేళ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో సహాయక దళాల సాహసోపేతమైన ఆపరేషన్
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) భారీ వర్షాలకు తలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్ నది (Beas River) ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విపత్తు వేళ సహాయక దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) భారీ వర్షాలకు తలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్ నది (Beas River) ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని నగ్ వయిన్ (Nagwayin) గ్రామ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జిప్ లైన్ (zip-lining) ఏర్పాటు చేసి కేబుల్ సాయంతో నదిలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
#WATCH | Himachal Pradesh: In a late-night rescue operation, NDRF team rescued 6 people who were stranded in the Beas River near Nagwain village in Mandi district due to the rise in the water level of the river following incessant rainfall in the state.
(Visuals: NDRF) pic.twitter.com/RQMlHKnBUV
— ANI (@ANI) July 10, 2023
Also Read..
Samantha | ఈ ఆరునెలలు చాలా కష్టంగా గడిచాయి.. కారవాన్ లైఫ్ మరో మూడు రోజులు మాత్రమే : సమంత
Heavy Rains | ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. 22కు పెరిగిన మృతుల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

