బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టారాజ్యంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. కాగా, తమ వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులు నాలుగు రోజుల క్రితం నిరవధిక సమ్మెకు దిగారు.
Karnataka: Bus services remain affected in Bengaluru for 4th day as Karnataka State Road Transport Corporation (KSRTC) employees go on indefinite strike over their demand for revised salary.
— ANI (@ANI) April 10, 2021
"I've come from Shivamogga. Rates of pvt buses are higher than usual," says a commuter pic.twitter.com/zFnxIUAh3v
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్
నియోజకవర్గంలో మహిళల ఓట్లన్నీ నావే: పాయెల్ సర్కార్