రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24 లక్షలకు చేరింది. ఇందులో 1752 మంది బాధితులు మరణించగా, మరో 3.04 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 17,791 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం 11,495 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 487 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 289, రంగారెడ్డిలో 225 చొప్పున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,11,726 మందికి కరోనా పరీక్షలు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
18 ఏండ్లు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు!
ఇసుక కింద ప్రాచీననగరం
ప్రతి 17 గంటలకు ఒక కొత్త బిలియనీర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

