Delhi Elections : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు (Senior leaders) ఊహించని రీతిలో ఓటమి పాలవుతున్నారు. ఇప్పటికే జంగ్‌పురా (Janpura) నుంచి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) ఓడిపోగా.. ఇప్పుడు మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwa) కు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమే ఎదురైంది.
బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఏకంగా 3 వేల ఓట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ఆప్ అగ్ర నేతలను అక్కడి ఓటర్లు టార్గెట్ చేసినట్లుగా ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీ సీఎం అతిషి, సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా తమతమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్