రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్
రైళ్లలో చార్జింగ్ బంద్ | అగ్నిప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైళ్లలో ఇకపై రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య

అగ్నిప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 30: అగ్నిప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైళ్లలో ఇకపై రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టేందుకు ప్రయాణికులను అనుమతించకూడదని నిర్ణయించింది. పశ్చిమ రైల్వే ఇప్పటికే దీనిని అమలుచేస్తున్నది. రాత్రి సమయంలో చార్జింగ్ పోర్ట్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నది. 2014లో బెంగళూరు-హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం అనంతరం రైళ్లలో చార్జింగ్ బోర్డులను స్విచ్ఛాఫ్ చేయాలని రైల్వే భద్రతా కమిషనర్ సిఫార్సు చేశారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్‌లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్‌తో జాగ్రత్త!
ఎయిర్‌పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- chargers
- Fire accident
- Railway
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

