రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో గుండె శస్త్ర చికిత్స (కార్డియాక్ బైపాస్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. కోవింద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించాయి. ఛాతిలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతికి ఆర్మీ దవాఖానలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు శనివారం ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్‌లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
అమ్మాయిలూ.. రాహుల్‌తో జాగ్రత్త!
ఎయిర్‌పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- president
- Ramnath Kovind
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

